వైఎస్​ వివేకా హత్య  కేసులో జూన్​ 30 వరకు సీబీఐ విచారణ గడువు పొడిగింపు 

వైఎస్​ వివేకా హత్య  కేసులో జూన్​ 30 వరకు సీబీఐ విచారణ గడువు పొడిగింపు 

హైకోర్టు ఆదేశాలు తప్పుడు సంప్రదాయానికి దారితీసేలా ఉన్నాయన్న సీజేఐ ధర్మాసనం. హైకోర్టు ఆదేశాలు దర్యాప్తును ప్రభావితం చేసేలా ఉన్నాయన్న సుప్రీం కోర్టు. వైఎస్​ వివేకా హత్య  కేసులో జూన్​ 30 వరకు సీబీఐ విచారణ గడువు పొడిగింపు. సుప్రీం తీర్పుతో అవినాశ్​ రెడ్డి అరెస్టుపై  సీబీఐకి తొలగిన అడ్డంకులు. వైఎస్​ వివేకా హత్య కేసులో ఎంపీ అవినాశ్ రెడ్డి అరెస్టు తప్పదా? అవినాశ్​ రెడ్డి ముందస్తు బెయిల్​పై హైకోర్టు తీర్పును పక్కన పెట్టిన సుప్రీం కోర్టు. తెలంగాణ హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులు కొట్టేసిన సీజేఐ ధర్మాసనం.