వైఎస్​ వివేకా హత్య కేసులో కొత్త కోణం

వైఎస్​ వివేకా హత్య కేసులో కొత్త కోణం

వైఎస్​ వివేకా హత్య కేసులో కొత్త కోణం బయటపడింది.  సునీల్​ యాదవ్​ తల్లిని లైంగికంగా వేధించడంవల్లనే వివేకాను హత్య చేశారన్న భాస్కర్​ రెడ్డి తరపు లాయర్​. తన తల్లిని లైంగికంగా వేధింపులకు గురి చేయడాన్ని జీర్ణించుకోలేకే వివేకాను సునీల్​ యాదవ్​ హత్య చేశాడని కోర్టుకు తెలిపిన భాస్కర్​ రెడ్డి. వివేకా హత్య కేసులో భాస్కర్​ రెడ్డి పిటిషన్​పై విచారణ వాయిదా. విచారణ గురువారానికి వాయిదా వేసిన తెలంగాణ హైకోర్టు. దస్తగిరి అప్రూవర్​గా మారడాన్ని సవాల్​ చేస్తూ భాస్కర్​ రెడ్డి పిటిషన్​.