కడియం కు బిఫాం అందించిన సీఎం

కడియం కు బిఫాం అందించిన సీఎం

స్టేషన్ ఘన్‌పూర్, ముద్ర: గులాబీ దళపతి, భారత రాష్ట్ర సమితి అధ్యక్షుడు, రాష్ట్ర ముఖ్యమంత్రి కె.సి.ఆర్ స్టేషన్ ఘన్ పూర్ నియోజకవర్గ బి.ఆర్.ఎస్ పార్టి యం.ఎల్.ఎ అభ్యర్థి కడియం శ్రీహరికి గురువారం బి.ఫామ్ అందించారు. ముఖ్యమంత్రి కెసిఆర్ కడియం శ్రీహరికి బీఫామ్ ఇవ్వడంతో నియోజకవర్గంలోని టిఆర్ఎస్ పార్టీలోని ఓ వర్గానికి ఉన్న అనుమానాలు పటాపంచలు అయ్యాయి.