హైదరాబాద్ లోని శంషాబాద్‌ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో భారీగా డ్రగ్స్ పట్టివేత..

  • రూ. 41.4 కోట్ల విలువైన హెరాయిన్ సీజ్..
  • జాంబియా నుంచి వచ్చిన మహిళ నుంచి డ్రగ్స్ స్వాధీనం..
  • సౌతాఫ్రికాకు చెందిన మహిళగా గుర్తింపు
  • 5.92 కిలోల హెరాయిన్‌ స్వాధీనం..