తెలంగాణ భవన్​లో బీఆర్​ఎస్​ ఆవిర్భావ దినోత్సవం

తెలంగాణ భవన్​లో బీఆర్​ఎస్​ ఆవిర్భావ దినోత్సవం

తెలంగాణ భవన్​లో బీఆర్​ఎస్​ ఆవిర్భావ దినోత్సవం. సీఎం కేసీఆర్​ అధ్యక్షతన బీఆర్​ఎస్​ ప్రతినిధుల సమావేశం జరుగుతుంది.    బీఆర్​ఎస్​ ప్రవేశపెట్టే రాజకీయ తీర్మానాలపై సర్వత్రా ఆసక్తిగా ఉంది.   బీఆర్​ఎస్​ శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్న సీఎం కేసీఆర్​.