వివేకా హత్య కేసులో ఎర్ర గంగి రెడ్డి కీలక పాత్ర

వివేకా హత్య కేసులో ఎర్ర గంగి రెడ్డి కీలక పాత్ర

వివేకా హత్య కేసులో ఎర్ర గంగి రెడ్డి కీలక పాత్ర పోషించారు. ఆయన బయట ఉండటంతో సాక్షులు భయపడుతున్నారన్న సీబీఐ. హత్య తరువాత ఆధారాలను చెరిపి వేశారు. వైఎస్​ వివేకా హత్య కేసులో గంగి రెడ్డి బెయిల్​ తెలంగాణ హైకోర్టు రద్దు చేసింది. మే 5 లోగా సీబీఐ కోర్టులో లొంగిపోవాలని ఆదేశించింది.