మంత్రి ప్రశాంత్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే పైళ్ళ శేఖర్ రెడ్డి

మంత్రి ప్రశాంత్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే పైళ్ళ శేఖర్ రెడ్డి

హైదరాబాద్ ముద్ర న్యూస్: రాష్ట్ర రోడ్డు,భవనాలు, గృహ నిర్మాణ , శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి జన్మదినం సందర్భంగా ఎమ్మెల్యే పైళ్ళ శేఖర్ రెడ్డి శుభాకాంక్షలు తెలియజేశారు . హైదరాబాదులోని మినిస్టర్స్ క్వాటర్స్ లో మంగళవారం మంత్రి ప్రశాంత్ రెడ్డి ని కలిసి పూల బొకే అందించి శాలువాతో సన్మానించి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆయనతోపాటు నకరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య భువనగిరి గ్రంధాలయ సంస్థ చైర్మన్ జడల అమరేందర్ గౌడ్ తదితరులు ఉన్నారు.