మరోసారి నిందితుల కస్టడీ కోరిన సిట్

మరోసారి నిందితుల కస్టడీ కోరిన సిట్

టీఎస్​పీఎస్సీ పేపర్​లీక్​ కేసులో మరోసారి నిందితుల కస్టడీ కోరిన సిట్​. ఏడుగురు నిందితులను వారం రోజుల పాటు కస్టడీ కోరిన సిట్​. సిట్​ కస్టడీ పిటిషన్​పై ముగిసిన వాదనలు.