టీఎస్‌పీఎస్‌సీ ప్రశ్నాపత్రం లీక్: సీబీఐ విచారణకు తెలంగాణ హైకోర్టు నిరాకరణ

టీఎస్‌పీఎస్‌సీ ప్రశ్నాపత్రం లీక్: సీబీఐ విచారణకు తెలంగాణ హైకోర్టు నిరాకరణ
Telangana High Court rejects CBI probe

టీఎస్‌పీఎస్‌సీ ప్రశ్నాపత్రం లీక్ కేసును సీబీఐతో  విచారణకు  తెలంగాణ హైకోర్టు నిరాకరించింది.  పేపర్ లీక్  కేసులో నిందితుడిగా  ఉన్న రాజశేఖర్​  రెడ్డి భార్య దాఖలు  చేసిన పిటిషన్ పై  సోమవారం   తెలంగాణ హైకోర్టు విచారణ  నిర్వహించింది.  ఈ కేసులో  మధ్యంతర  ఉత్తర్వులు అవసరం లేదని  హైకోర్టు అభిప్రాయపడింది .ఈ విషయమై  అభ్యంతరాలుంటే  సంబంధిత  కోర్టులను ఆశ్రయించాలని  హైకోర్టు  పిటిషనర్ కు సూచించింది.