కాంగ్రెస్ నుండి బీఆర్ఎస్ లో చేరిక..

కాంగ్రెస్ నుండి బీఆర్ఎస్ లో చేరిక..

ముద్ర ప్రతినిధి, జయశంకర్ భూపాలపల్లి:భూపాలపల్లి యువజన కాంగ్రెస్ నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి పులి రాకేష్ రెడ్డి, రాష్ట్ర నాయకులు గండ్ర గౌతమ్ రెడ్డి సమక్షంలో మంగళవారం బీఆర్ఎస్ పార్టీలో చేరారు. సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు, ఎమ్మెల్యేగా గండ్ర వెంకటరమణారెడ్డి చేసిన అభివృద్ధి పనులను చూసి బీఆర్ఎస్ లో చేరినట్లు తెలిపారు.