భువనగిరిలో ఉన్మాది హల్చల్

భువనగిరిలో ఉన్మాది హల్చల్
  • బ్లేడుతో ఇద్దరు పిల్లల గొంతు పై దాడి

ముద్ర ప్రతినిధి భువనగిరి :భువనగిరి పట్టణంలోని హౌసింగ్ బోర్డ్ కాలనీలో ఒక ఉన్మాది రెచ్చిపోయాడు. షాపు వద్దకు వచ్చిన ఇద్దరు పిల్లలపై బ్లేడుతో దాడి చేసి గొంతుపై గాయపరిచాడు. స్థానికులు హుటాహుటిన ఉన్మాదిని పట్టుకొని పోలీసులకు అప్పజెప్పారు. గాయపడిన పిల్లలు చికిత్స పొందుతున్నారు.