దశాబ్దకాలం అయినా.. అవకాశాలకు కొదవే లేదు

దశాబ్దకాలం అయినా.. అవకాశాలకు కొదవే లేదు

‘జన్నత్’తో దశాబ్దకాలం క్రితం బాలీవుడ్​లో అడుగుపెట్టిన ఈశాగుప్తా అందాల ఆరబోత కంటిన్యూ చేస్తూనే ఉంది. ఈ పదేళ్లలో ఆమె చేసిన సినిమాలతో వచ్చిన గుర్తింపు కంటే సోషల్ మీడియాలో షేర్ చేసిన హాట్‌ ఫొటో షూట్స్ కారణంగా దక్కిన పాపులారిటీ ఎక్కువ అనడంలో ఎలాంటి సందేహం లేదు.  సాధారణంగా హీరోయిన్స్ ఎక్కువగా  స్కిన్ షో చేస్తే వల్గర్ గా కనిపిస్తారు. కానీ ఈశా మాత్రం మరింత అందంగా కనిపిస్తుంది అనడంలో అతిశయోక్తి లేదు. సోషల్ మీడియాలో ఆమె ఫొటోలు ఎప్పటికప్పుడూ వైరల్ అవుతూనే ఉంటాయి.  ఈ సారి పెట్టిన హాట్‌పిక్స్‌కి అమ్మడికి సోషల్‌ మీడియాలో తెగలైకులు పడుతున్నాయి. ఆ నడుము అందాన్ని చూస్తుంటే చూపు తిప్పాలనిపించడం లేదని కొందరు కామెంట్ చేస్తూ ఉంటే మరి కొందరు క్లీవేజ్ షో తో హీట్ పుట్టించి సెగలు రేపుతోందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.  ఈషాగుప్తా అందాల ఆరబోతకి మరో సారి సోషల్ మీడియా ఫీదా అవుతోంది. ఇంత అందంగా ఉంది కనుకనే బాలీవుడ్ లో అడుగు పెట్టి పదేళ్లు అవుతున్నా ఇంకా ఆఫర్లు వస్తున్నాయంటూ మీడియా సర్కిల్స్ లో టాక్ వినిపిస్తుంది.