సీఎం రేవంత్ రెడ్డి ప్రజలకి క్షమాపణ చెప్పాలి.. 

సీఎం రేవంత్ రెడ్డి ప్రజలకి క్షమాపణ చెప్పాలి.. 

డిసెంబర్ 9న తొలి సంతకం ఆరు గ్యారంటీల మీద పెడతామని, రుణ మాఫీ మీద పెడతామని చెప్పినందుకు ముందు క్షమాపణ చెప్పండి.. 

ఆగస్ట్ 15న అయిన హామీలు అమలు చేస్తే మాకు సంతోషం.. నాకు ఎమ్మెల్యే పదవి కంటే ప్రజలకి మేలు జరగటమే సంతోషకరం: ఎమ్మెల్యే హరీష్ రావు..