అనర్హత వేటు చట్టాన్ని సవాల్​ చేస్తూ సుప్రీం కోర్టులో పిటిషన్

అనర్హత వేటు చట్టాన్ని సవాల్​ చేస్తూ సుప్రీం కోర్టులో పిటిషన్

అనర్హత వేటు చట్టాన్ని సవాల్​ చేస్తూ సుప్రీం కోర్టులో పిటిషన్​దాఖలైంది. ప్రజాప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్​ 8 (3)పై సవాల్​ చేస్తూ పిటిషన్​దాఖలు.    రాజ్యాంగ చెల్లుబాటును సవాల్​ చేసిన పిటిషనర్​.  రెండేళ్లు శిక్ష పడితే సభ్యత్వం రద్దు ఆర్టికల్​ 14కి వ్యతిరేకమన్న పిటిషనర్​. నేర తీవ్రత ఆధారంగా అనర్హతపై నిర్ణయం తీసుకునేలా చట్టంలో మార్పు తీసుకురావాలన్న పిటిషనర్​. పరువు నష్టం కేసులో శిక్షలను చట్టం నుంచి మినహాయించాలని వినతి. సుప్రీం కోర్టులో దాఖలైన తాజా పిటిషన్​పై సర్వత్రా ఆసక్తి.