డిసెంబర్ 14న తొలికిరణం 

డిసెంబర్ 14న తొలికిరణం 


"తొలి కిరణం" చిత్ర దర్శక, నిర్మాత జె.జాన్ బాబు  పుట్టినరోజు వేడుక నిన్న ఫిల్మ్ నగర్ ఆఫీసు లో చిత్ర యూనిట్. అభిమానుల సమక్షంలో ఘనంగా జరిగింది.. ఈ సందర్భంగా జాన్ బాబు మాట్లాడుతూ.. సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకొని డిసెంబర్ 14.న తొలికిరణం సినిమా గ్రాండ్ గా విడుదల కాబోతోంది. క్రిస్టమస్ కానుకగా విడుదల కాబోతున్న ఈ సినిమా తప్పకుండా అందరిని మెప్పిస్తుంది. అలాగే ఏ.వి.ఎం ఆర్ట్స్ బ్యానర్ లో మరో ప్రేమకదా చిత్రాన్ని  త్వరలో ప్రారంభిస్తున్నాము. వాటి వివరాలు త్వరలో తెలియజేస్తాం.. అన్నారు.