ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య సమక్షంలో కాంగ్రెస్ లో చేరిన బిఆర్ఎస్ నాయకులు

ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య  సమక్షంలో  కాంగ్రెస్ లో చేరిన బిఆర్ఎస్ నాయకులు

ఆత్మకూర్ (ఎం ), ముద్ర : ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య అభివృద్ది  కార్యక్రమాలకు ఆకర్షితులై మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు యాస లక్ష్మారెడ్డి అధ్యక్షతన బిఆర్ఎస్ మండల బీసీ సెల్ అధ్యక్షులు తవిటి వెంకటేశ్వర్లు, మండల మహిళా ప్రధాన కార్యదర్శి తవిటి లక్ష్మి వెంకటేశ్వర్లు , బిఆర్ఎస్ నాయకులు కోరే చంద్రయ్య, చిన్నం మల్లేశం, ఒగ్గు కళాకారులు మల్గ శ్రీశైలం, బండ సత్తయ్య, బీసు శంకరయ్య, పోలేపాక రాజయ్య లు కాంగ్రెస్ పార్టీలో చేరారు.

ఈ కార్యక్రమంలో ఎంపీపీ తండ మంగమ్మ శ్రీశైలం గౌడ్, పాక్స్ చైర్మన్ జిల్లాల శేఖర్ రెడ్డి, మండల కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ముద్దసాని సిద్దులు, ప్రధాన కార్యదర్శి కందడి అనంత రెడ్డి, తాజా మాజీ సర్పంచ్ జన్నాయికోడె నగేష్, పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పోతగాని మల్లేశం,మాజీ ఉపసర్పంచ్ దొంతరబోయిన నవ్య భాస్కర్ , బీసీ సెల్ మండల అధ్యక్షులు కట్టెకొల హన్మంతు గౌడ్,నోముల వెంకటరెడ్డి నా యకులు పైళ్ళ దామోదర్ రెడ్డి , ఎలగందుల శ్రీను, కాంగ్రెస్ పార్టీ యూత్ కాంగ్రెస్ యన్ ఎస్ యు ఐ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.