భువనగిరి బార్ అసోసియేషన్ అధ్యక్షునిగా హరీనాథ్ గౌడ్ 

భువనగిరి బార్ అసోసియేషన్ అధ్యక్షునిగా హరీనాథ్ గౌడ్ 

ముద్ర ప్రతినిధి భువనగిరి :భువనగిరి బార్ అసోసియేషన్ అధ్యక్షునిగా బబ్బురి  హరీనాథ్ గౌడ్ ఎన్నికయ్యారు. గురువారం జరిగిన ఎన్నికలలో అధ్యక్షులుగా బబ్బురి  హరీనాథ్ గౌడ్ , ఉపాధ్యక్షురాలు గా కలకుంట్ల  జయ, ప్రధానకార్యదర్శి గా కుక్కదువ్వు కృష్ణ ముదిరాజ్ , సహాయ కార్యదర్శి గా మట్ట . వెంకటేశ్వర్లు గౌడ్ , సాంస్కృతిక కార్యదర్శి గా బొడ్డు కిషన్  ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు . ఎన్నికల అధికారి గా జిట్ట . భాస్కర్ రెడ్డి,సహాయ అధికారులుగా ఐరేణి కృష్ణయ్య, సిద్ధు రాములు  నిర్వహించారు.