ఘనంగా జర్నలిస్ట్ యూనియన్ జిల్లా అధ్యక్షుని జన్మదిన వేడుకలు...

ఘనంగా జర్నలిస్ట్ యూనియన్ జిల్లా అధ్యక్షుని జన్మదిన వేడుకలు...

ఆలేరు (ముద్ర న్యూస్):యాదాద్రి భువనగిరి జిల్లా టియుడబ్ల్యూ జే హెచ్ 143వ యూనియన్ జిల్లా అధ్యక్షులు జూకంటి అనిల్ జన్మదినాన్ని ఆలేరు పట్టణ కేంద్రంలోని రహదారి బంగ్లాలో జర్నలిస్టులు ఘనంగా నిర్వహించారు. ముందుగా శాలువాలతో సన్మానించిన అనంతరం కేక్ కట్ చేసి మిఠాయిలు పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్టులు మహమ్మద్ ఖుర్షీద్ పాషా. ఎర్ర జాన్సన్. ముల్లేక్కల రవి. గుండు మహేందర్. జూల శ్రీధర్. విశ్వనాథం. గుండు మధు. జూకంటి బీరప్ప. దడిగే రమేష్. డూడల సాగర్. కూళ్ళ సిద్ధులు. బోడ నరేష్. చింతకింది వెంకటేష్. శ్రావణ్. చింతకింది కృష్ణ. సీసా సాయిరాం. ఆరే సాయి తో పాటు తదితరులు పాల్గొన్నారు.....