తనిఖీల్లో పట్టుబడ్డ రూ 2.39 లక్షలు 

తనిఖీల్లో పట్టుబడ్డ రూ 2.39 లక్షలు 

ఆత్మకూర్ (ఎం) ముద్ర : ఆత్మకూరు ఎం మండలం కప్రాయపల్లి గ్రామం వద్ద మోత్కూర్ రాయగిరి రోడ్డుపై ఏర్పాటు చేసిన చెక్పోస్ట్ వద్ద వాహనాల తనిఖీల్లో రూ 2.39 లక్షలు పట్టుకున్నామని ఎస్సై నాగరాజు తెలిపారు. వాహనంలో ఎలాంటి అనుమతులు లేకుండా పల్లెర్ల గ్రామానికి చెందిన వస్తువుల స్వామి డబ్బులు తీసుకెళ్తుండగా తనిఖీల్లో తనిఖీల్లో బయటపడ్డాయని ఆయన తెలిపారు.