కిషన్‌రెడ్డిని కలిసిన బేజాడి బీరప్ప

కిషన్‌రెడ్డిని కలిసిన బేజాడి బీరప్ప

బచ్చన్నపేట, ముద్ర : బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి గంగరపు కిషన్ రెడ్డినిఆ పార్టీ జనగామ జిల్లా ఉపాధ్యక్షుడు బేజాడి బీరప్ప మంగళవారం మర్యాద పూర్వకంగా కలిశారు. కిషన్ రెడ్డిని రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత బీరప్ప మొదటి సారిగా బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు కాసం వెంకటేశ్వర్లుతో ఆయనను కలిసి శుభాకాంక్షలు తెలిపారు.