విధుల్లో చేరిన సర్కిల్ ఇన్స్పెక్టర్

విధుల్లో చేరిన సర్కిల్ ఇన్స్పెక్టర్

ముద్ర,ఎల్లారెడ్డిపేట:విధుల్లో ఎల్లారెడ్డిపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ గా కే శశిధర్ సోమవారం విధుల్లో చేరి ఫైల్ పై సంతకం చేశారు.  ఎల్లారెడ్డిపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ మొగిలి మరోచోటకు బదిలీ కాగా వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని పోలీస్ శాఖలో  ఎస్సైలు, సిఐ ల బదిలీలు జిల్లా ఎస్పీ అఖిల్ మహజాన్ భారీ ఎత్తున బదిలీలు చేశారు.  అందులో భాగంగానే నూతన ఎస్సైగా రమాకాంతు రాగా సర్కిల్ ఇన్స్పెక్టర్ గా కే శశిధర్ ను నియమించారు.