నిలోఫర్ హాస్పిటల్ లో అగ్నిప్రమాదం

ముద్ర,హైదరాబాద్ : హాస్పిటల్ మొదటి అంతస్తులో ల్యాబ్ లో అగ్నిప్రమాదం.అయితే అదృష్టవశాత్తు ఎటువంటి ప్రాణ నష్టమూ జరగలేదు.