KCR - నేడు జగిత్యాలలో కేసీఆర్ పర్యటన...

KCR - నేడు జగిత్యాలలో కేసీఆర్ పర్యటన...

ముద్ర,తెలంగాణ:- బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ ఇవాళ జగిత్యాలలో పర్యటించనున్నారు. పార్టీ అభ్యర్థికి మద్దతుగా ప్రచారం చేయనున్నారు. ఆయన అక్కడ రోడ్ షో చేయడంతో పాటు కార్నర్ మీటింగ్ లో పాల్గొని ప్రసంగించనున్నారు.బీజేపీ, కాంగ్రెస్ పార్టీలపై విమర్శలు చేస్తూ ముందుకు వెళుతున్నారు. సంక్షేమ పథకాలను నిలపేసిన కాంగ్రెస్ కు బుద్ధి చెప్పాలంటూ కేసీఆర్ పిలుపునిస్తూ ఈ పర్యటనలు చేస్తున్నారు.