పెద్దపల్లి సిఐ గా క్రిష్ణ 

పెద్దపల్లి సిఐ గా క్రిష్ణ 

ముద్ర ప్రతినిధి, పెద్దపల్లి:-పెద్దపల్లి పోలిస్ సర్కిల్ ఇన్ స్పెక్టర్ గా క్రిష్ణ ను నియమిస్తూ శనివారం ఐజి కార్యాలయం నుండి ఆదేశాలు వచ్చాయి.   కృష్ణ లక్షెట్టిపేట సిఐ గా విధులు నిర్వర్తిస్తున్నారు. పెద్దపల్లి లో పని చేస్తున్న అనిల్ కుమార్ ను ఐజి కార్యాలయంలో అటాచ్ చేసారు.