అంగరంగ వైభవంగా శ్రీ సీతారాముల కల్యాణ మహోత్సవం

అంగరంగ వైభవంగా శ్రీ సీతారాముల కల్యాణ మహోత్సవం

 సైదాపూర్ ముద్ర మండలంలోని గుడి షలనిలబోతారం పెరికపల్లి ఎగ్లాస్పూర్ వెన్నంపల్లి వివిధ గ్రామాలలో శ్రీరామనవని వేడుకల్లో భాగంగా శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని ఆలయ పండితులు వేదమంత్రోత్సవ మధ్య అంగరంగ వైభవంగా ఘనంగా కళ్యాణాన్ని జరిపించారు అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఆలయ పండితులు గ్రామ ప్రజాప్రతినిధులు భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని భక్తి శ్రద్ధలతో కార్యక్రమంలో పాల్గొన్నారు