వెంకట్రామ రెడ్డి గారి కి అండగా ఉంటాం

వెంకట్రామ రెడ్డి గారి కి అండగా ఉంటాం
  • ఘనంగా సన్మానించిన టేనా ప్రతినిధులు

తెల్లాపూర్:  మెదక్ పార్లమెంటు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మాజీ కలెక్టర్ ఎమ్మెల్సీ పీ వెంకట్రామరెడ్డి గారికి అండగా ఉంటామని తెల్లాపూర్ నేబర్ అసోసియేషన్ (TENA)ప్రతినిధులు పేర్కొన్నారు... తెల్లాపూర్ లోని ఆయన నివాసంలో వారు వెంకట్రామిరెడ్డి గారిని ఘనంగా సన్మానించారు. ఎంపీ అభ్యర్థి గా మీకు అవకాశం రావడం సంతోషంగా ఉందన్నారు..వెంకట్రామరెడ్డి మాట్లాడుతూ మీకు ఎల్లప్పుడూ అండగా ఉంటానని ఎన్నికల్లో తోడుగా నిలవాలని కోరారు..