ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షున్ని మర్యాదపూర్వకంగా కలిసిన ఉపేందర్ రెడ్డి

ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షున్ని మర్యాదపూర్వకంగా కలిసిన ఉపేందర్ రెడ్డి

ఆలేరు ముద్ర: యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలంలోని కొల్లూరు గ్రామానికి చెందిన టి పి సి సి కార్యదర్శి జనగాం ఉపేందర్ రెడ్డి శనివారం నాడు హైదరాబాదులోని (సెక్రటేరియట్) అంబేడ్కర్ భవనంలో రాష్ట్ర ప్రణాళిక సంఘం  ఉపాధ్యక్షులు జిల్లెల్ల చిన్నారెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు, ఆయనను శాలువాలతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు.