నేడు ఉమ్మడి పాలమూరు జిల్లాలో సీఎం కేసీఆర్ పర్యటన

నేడు ఉమ్మడి పాలమూరు జిల్లాలో సీఎం కేసీఆర్ పర్యటన

ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ప్రారంభించనున్న గులాబీ బాస్. 11 గంటలకు రోడ్డు మార్గాన ప్రగతి భవన్ నుంచి బయలుదేరనున్న కేసీఆర్. మధ్యాహ్నం 3 గంటలకు కొల్లాపూర్ నియోజకవర్గం నార్లాపూర్ పంప్ హౌస్ వద్ద పైలాన్ ఆవిష్కరణ. ప్రాజెక్ట్ స్టేజ్ -1 పంప్ ను ఇనాగ్యురెట్ చేయనున్న కేసీఆర్. కృష్ణా నది జలాలకు ప్రత్యేక పూజలు. సాయంత్రం నాలుగున్నర గంటలకు కొల్లాపూర్ లో నిర్వహించనున్న బహిరంగ సభకు హాజరుకానున్న సీఎం. సభ అనంతరం రోడ్డు మార్గాన హైదరాబాద్ కు  తిరుగు పయనం..