హైదరాబాద్ లోNIA సోదాలు

హైదరాబాద్ లోNIA సోదాలు

పాతభస్తి సహా నాలుగుచోట్ల కొనసాగుతున్న NIA రైడ్స్. ISIS సానుభూతి పరులుగా అనుమానిస్తున్న వారినివాసాల్లో సోదాలు. వివిద సంస్థలుగా ఏర్పడి isis మాడ్యుల్ లో పనిచేస్తున్న అనుమానితులు. తమిళనాడు లో 30చోట్ల, హైదరాబాద్ లో నాలుగుచోట్ల NIA రైడ్స్.