కవిత వల్ల మహిళలు తల దించుకునే పరిస్థితి వచ్చింది

కవిత వల్ల మహిళలు తల దించుకునే పరిస్థితి వచ్చింది

కవిత వల్ల మహిళలు తల దించుకునే పరిస్థితి వచ్చిందని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్​ అన్నారు.   ఆపద వచ్చినప్పుడల్లా  జై తెలంగాణ అంటారని విమర్శించారు.  ఈడీ నోటీసులతో బీజేపీకి సంబంధం లేదన్నారు. తెలంగాణ సమాజానికి చెప్పే స్కామ్​ చేశారా? అని ప్రశ్నించారు.  ఆరుణ్​ పిళ్లయ్​ తనకు తెలుసునని కవిత ఒప్పుకుందన్నారు.  విచారణలో దర్యాప్తు సంస్థలకు కవిత సహకరించాలన్నారు. చట్టానికి అందరూ సమానమే అన్నారు.