టీఎస్​పీఎస్సీ ఉద్యోగి సురేష్​ను అదపులోకి తీసుకున్న సిట్​

టీఎస్​పీఎస్సీ ఉద్యోగి సురేష్​ను అదపులోకి తీసుకున్న సిట్​

టీఎస్​పీఎస్సీ పేపర్​ లీక్​పై దర్యాప్తు ముమ్మరమైంది.  టీఎస్​పీఎస్సీ ఉద్యోగి సురేష్​ను   సిట్​ అదపులోకి తీసుకుంది.  గ్రూప్​1 పేనర్​ను సురేష్​కు ఇచ్చిన ఎ 1 ప్రవీణ్​. గ్రూప్​1 పరీక్ష రాసి క్వాలిఫై అయిన సురేష్​. 10 మంది టీఎస్​పీఎస్సీ ఉద్యోగులు గ్రూపు 1 పరీక్ష రాసినట్లు గుర్తింపు. వారందరూ గ్రూప్​1 మెయిన్స్​ క్వాలిఫై అయినట్లు గుర్తించిన సిట్​.