బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనం

బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనం

ముద్ర ప్రతినిధి నాగర్ కర్నూల్:నాగర్ కర్నూల్ నియోజకవర్గం తాడూరు మండల టిఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనం లో మాట్లాడిన ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి మా పదవులు ప్రజల భిక్ష తెలంగాణ రాకముందు నీళ్లు, కరెంటు లేక గోసపడ్డాం...పంటలు పండక,పండిన పంటను అమ్ముకోలేక గోస రాష్ట్రం వచ్చాక వ్యవసాయంలో ప్రగతి సాధించాం ప్రజలతో కలిసిపోయేందుకే ఆత్మీయ సమ్మేళనాలు ప్రతి కుటుంబాన్ని కాపాడుకుంటాం ఎండాకాలం వస్తే బోర్ కొట్టి ఇబ్బందుల పడేవారు... ఇప్పుడు మిషన్ భగీరథ ద్వారా శుద్దజలం అందిస్తున్నాం మహిళల ఓట్లు తప్ప కష్టాలను ఏ ప్రభుత్వాలు పట్టించుకోలేదు సీఎం కేసీఆర్ మాత్రమే గుర్తించారు కేసీఆర్ కిట్, కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలు తీసుకొచ్చారు నేనున్నా అనే భరోసా సీఎం కేసీఆర్ కల్పించారు ఇప్పుడు అభివృద్ధి పనులు చేపడుతున్నాం నియోజకవర్గంలో 60వేల బీఆర్ఎస్ కుటుంబ సభ్యులు ఉన్నారు మనకు మంచి రోజులు వచ్చాయి ఎన్ని రోజులున్నామన్నది కాదు...ఏం చేశామని చెప్పుకునేలా పని చేయాలి గత నాయకులు తమ ఆస్తులు పెంచుకొనేలా మాత్రమే పని చేశారు ఉచిత విద్యుత్, రైతుబంధు, రైతుభీమా, చేపలు, గొర్రెలు, దళిత బంధు, ఆసరా పింఛన్లు అమలు చేస్తున్న రాష్ట్రం తెలంగాణ ప్రభుత్వ పథకాల పట్ల దుష్ప్రచారం చేస్తున్నారు పార్టీ నాయకులు కార్యకర్తలు తిప్పికొట్టాలి అన్నారు ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి.

నాగర్‌కర్నూల్ నియోజకవర్గంలో 70వేల ఎకరాలకు సాగునీరు ఇస్తున్నాం ఆంధ్రా నుంచి వచ్చి భూములు కొనే పరిస్థితులు వచ్చాయి ప్రతి సంవత్సరం సొంతంగా పెళ్లిళ్లు జరిపిస్తున్నా పేదలకు ఏదో మంచి చేయాలని రాజకీయాల్లోకి వచ్చా ప్రభుత్వం మన ఊరు-మన బడి పథకం ద్వారా అభివృద్ధి చేస్తుంది... నేను కూడా తిమ్మాజిపేటలో సొంతంగా 2.50కోట్లతో స్కూల్ కట్టించా తాడూరు, సిర్సవాడలోనూ కట్టిస్తున్నాను సీఎంతో మాట్లాడి కార్పొరేట్ స్థాయిలో మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయించాను నాడు ఇంజనీరింగ్ కాలేజ్ అమ్ముకున్నరు సీఎం కేసీఆర్ ఉంటేనే పేదల కష్టాలు తీరుతయి లేకుంటే కుల,మత కొట్లాటలు చోటుచేసుకుంటాయి అందుకే బీఆర్ఎస్ పార్డీని గెలిపించుకుందాం మీకు నేను ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటాను గృహలక్ష్మి పథకం ద్వారా రూ. 3లక్షల మందికి సాయం చేస్తాం నేను ముందుండి ఇండ్లు ఇప్పిస్తా అని ఎమ్మెల్యే మర్రి జనార్ధన్ రెడ్డి MP రాములు దేశంలో సంక్షేమ పాలన మన తెలంగాణ రాష్ట్రంలోనే మిషన్ భగీరథ పథకం ద్వారా ఇంటింటికీ ఉచితంగా మంచినీళ్లు ఇస్తున్న ప్రభుత్వం తెలంగాణదే సీఎం ప్రజలు అడగకముందే పథకాలు అమలు చేస్తున్నారు 24గంటల కరెంటు అందిస్తున్నాం తల్లి గర్భంలో ఉన్నప్పటి నుంచి చనిపోయే వరకూ పథకాలు అందుతున్నాయి ప్రజలు బీఆర్ఎస్ పార్టీకి ఓట్లు వేసేలా ముందుకు రావాలి నాగర్‌కర్నూల్ అభివృద్ధికి ఆదర్శంగా నిలుస్తోంది రాబోయే ఎన్నికల్లో గెలుపు తథ్యం...మెజారిటీ ఎంతన్నదే లెక్క ..రూ.900కోట్లతో జాతీయ రహదారి ఏర్పాటు జరుగుతుంది మాచర్ల-మద్దిమడుగు, తెల్కపల్లి జాతీయ రహదారికి ప్రతిపాదనలు పంపించాను సీఎం నాయకత్వాన్ని బలోపేతం చేద్దాం డీసీసీబీ డైరెక్టర్ జక్కా రఘునందన్‌ రెడ్డి,  MJR ట్రస్ట్ డైరెక్టర్ మర్రి జమున, పార్డీ రాష్ట్ర కార్యదర్శి బైకని శ్రీనివాస్ యాదవ్, గ్రంథాలయ ఛైర్మన్ హన్మంత్ రావు, తాడూరు, ఎంపీపీ శ్రీదేవి, ఇంద్రకల్ సర్పంచ్ రమణ, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.