బిగ్‌బాస్‌ వెరీ హాట్‌

బిగ్‌బాస్‌ వెరీ హాట్‌

టీవీ రియాలిటీ షో లు ఎన్ని కొత్తకొత్తగా వచ్చినప్పటికీ బిగ్‌బాస్‌కి ఉండే క్రేజ్‌ వేరే అని చెప్పాలి. ఇక ఈ షోలో ఉన్న చాలామందికి మంచి ఇమేజ్‌ తీసుకువచ్చింది. అవుట్ డేటెడ్ యాక్టర్స్ అయినప్పటికీ ఒకసారి బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇవ్వగానే తిరిగి మళ్లీ ఎక్కడలేని పాపులారిటీ వచ్చేస్తుంది. సన్నీ లియోన్ పరిచయం అక్కర్లేని పేరు. బాలీవుడ్‌ ఇండస్ట్రీలో స్టార్ గా వెలుగొందిన ఈమె బిగ్ బాస్ హిందీలో పార్టిసిపేట్ చేసి బాలీవుడ్ కి పరిచయం అయ్యింది. అడల్ట్ ఇండస్ట్రీ నుంచి పూర్తిగా బయటకొచ్చి ఇప్పుడు నటిగా తనదైన గుర్తింపు సొంతం చేసుకుంది.

ఇప్పుడు Hindi Bigg Boss Show హిందీ బిగ్ బాస్ షో కోసం మరో శృంగార తారని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారంట. సన్నీ తరహాలోనే బాగా పాపులర్ అయిన Mia Khalifa శృంగార తార మియా ఖలీఫా. అరబిక్ కంట్రీస్ కి చెందిన ఈమె యూఎస్ వెళ్లి ముందుగా మోడలింగ్ లో కెరియర్ స్టార్ట్ చేసి తరువాత Adult industry అడల్ట్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. అక్కడ శృంగార తారగా మంచి పాపులారిటీ ఉన్న సమయంలోనే బయటకి వచ్చేసింది. శృంగార చిత్రాలు చేసే సమయంలో కొంతమంది ముస్లిం వర్గాల నుంచి ఆమెకి బెదిరింపులు కూడా వచ్చాయి. ఇప్పుడు హిందీ బిగ్ బాస్ కోసం నిర్వాహకులు మియాఖలీఫాని సంప్రదించడం జరుగుతుందంట.