నభా హీట్‌.. సమ్మర్‌ కంటే హాట్‌

 నభా హీట్‌.. సమ్మర్‌ కంటే హాట్‌
1 / 4

1. నభా హీట్‌.. సమ్మర్‌ కంటే హాట్‌

నభా నటేష్ తెలుగు తెరకు పరిచయం చేయాల్సిన అసవరం లేని పేరు. తన అందాలతో ఎప్పటికప్పుడు కుర్రాళ్ల మనసు దోచేస్తుంది. మోడల్ గా కెరీర్ మొదలుపెట్టిన ఈ కన్నడ కుట్టి చాలా తక్కువ కాలంలోనే హీరోయిన్ గా గుర్తింపు సాధించింది.

Next