కేసీఆర్ రోడ్ షో ఏర్పాట్లను పరిశీలించిన పల్లా

కేసీఆర్ రోడ్ షో ఏర్పాట్లను పరిశీలించిన పల్లా

ముద్ర ప్రతినిధి భువనగిరి : భువనగిరి పార్లమెంట్ బిఆర్ఎస్ అభ్యర్థి క్యామ మల్లేషం గెలుపు కోసం ఈ నెల 25న భువనగిరి పట్టణంలో జరిగే కేసీఆర్ రోడ్ షో ఏర్పాట్లను సోమవారం జనగాం ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి పరిశీలించారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ ఎన్నబోయిన ఆంజనేయులు, బిఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు ఏవి కిరణ్ కుమార్, మండల అధ్యక్షులు జనగాం పాండు, పట్టణ ప్రధాన కార్యదర్శి రచ్చ శ్రీనివాస్ రెడ్డి, నాయకులు చిరంజీవి, నర్సింగరావు, సుభాష్ సూరజ్, నగేష్ పాల్గొన్నారు.