స్వామి వారి కళ్యాణోత్సవ నిర్వాణకై ఆస్ట్రేలియా బయలుదేరిన  యాదాద్రి అర్చకులు             

స్వామి వారి కళ్యాణోత్సవ నిర్వాణకై ఆస్ట్రేలియా బయలుదేరిన  యాదాద్రి అర్చకులు             

యాదగిరిగుట్ట ,ఫిబ్రవరి 1 (ముద్ర న్యూస్) ఆస్ట్రేలియా లో తెలుగు అసోసియేషన్   వారి సౌజన్యంతో యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి కల్యాణోత్సవం నిర్వహణకై అర్చక బృందం తో బుధవారం అధికారులు బయలుదేరారు.