నియోజకవర్గ బిఆర్ఎస్వి జనరల్ సెక్రెటరీ గా రాసాల ఐలేష్ నియామకం

నియోజకవర్గ బిఆర్ఎస్వి జనరల్ సెక్రెటరీ గా రాసాల ఐలేష్ నియామకం

ముద్ర, తుర్కపల్లి :ఆలేరు నియోజకవర్గ బిఆర్ఎస్వి జనరల్ సెక్రటరీగా రాసాల ఐలేష్ యాదవ్ ను నియమించారు. ఈ సందర్భంగా  గురువారం డీసీసీబీ చైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డి నియామక పత్రాన్ని అందజేశారు. అనంతరం డిసిసిబి చైర్మన్ ను సన్మానించారు. ఈ కార్యక్రమంలో నాయకులు రేఖల రమేష్, గులాని వెంకటేష్, కుంభం దినేష్ ,బాగా మల్లు శ్రీకాంత్, జూపల్లి సందీప్ పాల్గొన్నారు.