ఆర్జీ 3 ఏరియాలో 85.00% శాతం పోలింగ్. 

ఆర్జీ 3 ఏరియాలో 85.00% శాతం పోలింగ్. 

ముద్ర ప్రతినిధి, పెద్దపల్లి:ఆర్జీ 3 ఏరియాలో మధ్యాహ్నం 3-00 గంటల వరకు జరిగిన పోలింగ్ శాతం 85.00% శాతం జరిగింది. 

మధ్యాహ్నం 3-00 గంటల వరకు మొత్తం 3884 ఓట్లకు గాను 3308 మంది కార్మికులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.