మహిళా పంచాయతీ కార్యదర్శులకు 6 నెలలు ప్రసూతి సెలవులు ఇవ్వాలి

మహిళా పంచాయతీ కార్యదర్శులకు 6 నెలలు ప్రసూతి సెలవులు ఇవ్వాలి

మహిళా పంచాయతీ కార్యదర్శులకు 6 నెలలు ప్రసూతి సెలవులు ఇవ్వాలన్న ఎంపీ ఉత్తమ్​ కుమార్​ రెడ్డి. ఉద్యోగుల పక్షాన ప్రత్యక్ష కార్యాచరణకు సిద్ధంగా ఉన్నాం. ఉద్యోగులకు కాంగ్రెస్​ అండగా ఉంటుందన్నారు.