ఎన్టీఆర్ జయంతి సంధర్భంగా ఎన్టీఆర్ ఘాట్ వద్ద బాలకృష్ణ నివాలి

ఎన్టీఆర్ జయంతి సంధర్భంగా ఎన్టీఆర్ ఘాట్ వద్ద బాలకృష్ణ నివాలి

ఎన్టీఆర్ ఘాట్ వద్ద బాలకృష్ణ

ఎన్టీఆర్ జయంతి సంధర్భంగా హైదరాబాద్లోని ఆయన ఘాట్ వద్ద బాలకృష్ణ నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా NTR చేపట్టిన కార్యక్రమాలను ఆయన గుర్తు చేసుకున్నారు. మహిళలకు ఆస్తిలో సమాన హక్కు కల్పించడంతోపాటు సీఎంగా ఎన్నో సంస్కరణలకు నాంది పలికారని కొనియాడారు. కాగా రెండు తెలుగు రాష్ట్రాల్లో NTR శతజయంతి వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.