బ్రేకింగ్ న్యూస్ - రేపే ఏపీ ఇంటర్ పరీక్ష ఫలితాలు

బ్రేకింగ్ న్యూస్ -  రేపే ఏపీ ఇంటర్ పరీక్ష ఫలితాలు

ముద్ర,అమరావతి: ఏపీలో ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల ఫలితాలను ఏప్రిల్ 12న విడుదల చేయనున్నట్టు ఇంటర్మీడియట్ విద్యామండలి గురువారం ఓ ప్రకటనలో తెలిపింది.ప్రథమ, ద్వితీయ సంవత్సర ఫలితాలను ఒకేసారి ఇవ్వనున్నారు. శుక్రవారం ఉదయం 11 గంటలకు ఇంటర్మీడియట్ బోర్డు కార్యాయలంలో ఫలితాలను విడుదల చేయనున్నట్టు అధికారులు తెలిపారు.