సిద్దిపేట సంతోషిమాత దేవాలయ పాలకమండలి నియామకం

సిద్దిపేట సంతోషిమాత దేవాలయ పాలకమండలి నియామకం

ముద్ర ప్రతినిధి: సిద్దిపేట సిద్దిపేటలోని శ్రీ సంతోషి మాత దేవాలయ పాలక మండలిని ప్రభుత్వం నియమించింది. కొత్తగా నియమితులైన సభ్యులకు రాష్ట్ర వైద్య, ఆరోగ్య, శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు శుభాకాంక్షలు తెలిపారు. శ్రీ సంతోషి మాత దేవాలయ చైర్మన్ గా మాంకాల నవీన్ పాలకమండలి సభ్యులుగా గాదగోని సత్యనారాయణ గౌడ్, కాముని ప్రభాకర్, కోమర వెళ్లి కల్యాణి, చకిలం ఆమరనాథ్, గరిపల్లి సువర్ణ, ఎక్స్ అఫిషియో మెంబర్ గా ఆలయ పూజారి మధు సుధన్ రావులను ప్రభుత్వం నియమించింది.