రౌండ్ రౌండ్‌కీ మారుతున్న అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు

రౌండ్ రౌండ్‌కీ మారుతున్న అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు

రౌండ్ రౌండ్‌కీ మారుతున్న అసెంబ్లీ ఎన్నికల ఫలితాల సీన్ మారిపోతోంది. కరీంనగర్‌లో బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ వర్సెస్ బీఆర్ఎస్ అభ్యర్థి గంగుల కమలాకర్ హోరా హోరీ నడుస్తోంది.కామారెడ్డిలో సీఎం కేసీఆర్ మూడో స్థానంలో ఉండటం మరియు ఇక్కడ టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ముందు స్థానం లో దూసుకుపోతున్నారు.