ఏపీలో  ముస్లింలపై దాడులను అరికట్టాలి: నారా లోకేశ్​ 

ఏపీలో  ముస్లింలపై దాడులను అరికట్టాలి: నారా లోకేశ్​ 

ఏపీ గవర్నర్​ అబ్దుల్​ నజీర్​కు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్​ లేఖ రాశారు. రాష్ట్రంలో ముస్లిం మైనారిటీలపై జరుగుతున్న దాడులను అరికట్టేలా చర్యలు తీసుకోవాలని కోరారు. నేరస్తులను ప్రోత్సహించేలా ప్రభుత్వ చర్యలు ఉన్నాయన్నారు.