విశాఖ స్టీల్​ ప్లాంట్​ కార్మికుల ఆందోళనకు బీఆర్ఎస్​ మద్దతు 

విశాఖ స్టీల్​ ప్లాంట్​ కార్మికుల ఆందోళనకు బీఆర్ఎస్​ మద్దతు 

విశాఖ స్టీల్​ ప్లాంట్​ కార్మికుల ఆందోళనకు   బీఆర్ఎస్ మద్దతు పలికింది.  ప్రయివేటీకరణ చేయొద్దంటూ కేంద్రానికి లేఖ రాసిన మంత్రి కేటీఆర్​. సింగరేణి ద్వారా బిడ్డింగ్​లో పాల్లొననున్న ప్రభుత్వం. విశాఖ ఉక్కు బిడ్డింగ్​పై అధ్యయనం చేయాలని అధికారులకు సీఎం ఆదేశం. ఈ నెల 15 వరకు బిడ్​కు అవకాశం.