విశాఖలో స్టీల్​ ప్లాంట్​ కార్మికుల నిరసన

విశాఖలో స్టీల్​ ప్లాంట్​ కార్మికుల నిరసన

విశాఖలో స్టీల్​ ప్లాంట్​ కార్మికుల నిరసన. ప్రధాని మోదీ దిష్టి బొమ్మను దగ్ధం చేసిన కార్మికులు. పోలీసులు– కార్మిక సంఘాల నేతల మధ్య వాగ్వాదం. కార్మికులను అడ్డకున్న పోలీసులు, తోపులాట. కార్మిక నేతలను అరెస్టు చేసిన పోలీసులు. ప్రైవేటీకరణను అడ్డుకునేదాకా పోరాటం కొనసాగుతుందన్న కార్మికులు.