పెండింగ్​ బిల్లులపై గవర్నర్​ తమిళిసై కీలక నిర్ణయాలు

పెండింగ్​ బిల్లులపై గవర్నర్​ తమిళిసై కీలక నిర్ణయాలు

పెండింగ్​ బిల్లులపై గవర్నర్​ తమిళిసై కీలక నిర్ణయాలు తీసుకున్నారు. 2 బిల్లులను రాష్ట్రపతి ఆమోదానికి పంపారు​. 3 బిల్లులను ఆమోదించారు.  రెండు బిల్లులను ప్రభుత్వానికి తిప్పిపంపిన గవర్నర్​. మరో రెండు బిల్లలును పెండింగ్​లో పెట్టారు.