పొలిటికల్​ టర్న్​ తీసుకున్న తెలంగాణ అవతరణ దినోత్సవ వేడుకలు

పొలిటికల్​ టర్న్​ తీసుకున్న తెలంగాణ అవతరణ దినోత్సవ వేడుకలు

పొలిటికల్​ టర్న్​ తీసుకున్న తెలంగాణ అవతరణ దినోత్సవ వేడుకలు. పోటీపోటీగా వేడుకలు నిర్వహిస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు. జూన్​ 2 నుంచి 21 రోజులపాటు తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు నిర్వహించనున్నారు. ఈ ఉత్సవాలకు తెలంగాణ సర్కారు ఏర్పాట్లు చేస్తోంది. ఉత్సవాలకు సంబంధించి కలెక్టర్లు, పోలీసు ఉన్నతాధికారులతో సీఎం కేసీఆర్​ సమావేశం జరిపారు.

జూన్​ 2న గోల్కొండ కోట వేదికగా కేంద్రం ఆధ్వర్యంలో వేడుకలు జరుగుతాయి. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల తరహాలో కవాతు చేయనున్న పారామిలిటరీ బలగాలు. జూన్​ 2 సాయంత్రం జాతీయ భావం ఉట్టిపడేలా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. బీజేపీ, బీఆర్​ఎస్​ల మధ్య మాటల యుద్దానికి తెర తీయనున్న అవతరణ వేడుకలు. సెప్టెంబరు 17 విమోచన దినోత్సవం తరహాలో మరో వివాదమయ్యే అవకాశముంది.