విశాఖ స్టీల్​ ప్లాంట్​ను పరిశీలించిన తెలంగాణ సాంకేతిక నిపుణుల కమిటీ

విశాఖ స్టీల్​ ప్లాంట్​ను పరిశీలించిన తెలంగాణ సాంకేతిక నిపుణుల కమిటీ

విశాఖ స్టీల్​ ప్లాంట్​ను పరిశీలించిన తెలంగాణ సాంకేతిక నిపుణుల కమిటీ. సింగరేణి కాలరీస్​ జాయింట్​ వెంచర్​ కింద ఈవోఐ ఆలోచన. స్టీల్​ ప్లాంట్​ కార్మిక సంఘాలకు సమాచారం ఇచ్చిన యాజమాన్యం. అధ్యయనం చేసి బిడ్డింగ్​లో పాల్గొననున్న తెలంగాణ ప్రభుత్వం.