కాంగ్రెస్ లో చేరిన బి ఆర్ ఎస్ కౌన్సిలర్లు

కాంగ్రెస్ లో చేరిన బి ఆర్ ఎస్ కౌన్సిలర్లు

ముద్ర ప్రతినిధి, వనపర్తి: వనపర్తి మున్సిపాలిటీ 8వ వార్డ్ కౌన్సిలర్, బుడగ జంగం హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షులు విభూది నారాయణ, మాజీ కౌన్సిలర్, మున్సిపల్ కోఆప్షన్ సభ్యురాలు sk కైరున్ షఫీ శుక్రవార కాంగ్రెస్ పార్టీలో చేరారు.*ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ చైర్మన్, పాపిరెడ్డి, వనపర్తి నియోజకవర్గ కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి మేఘరెడ్డి, కాంగ్రెస్ కండువాలు కప్పి వారిని సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు.

కార్యక్రమంలో వనపర్తి ఎంపీపీ కిచ్చారెడ్డి, మాజీ జెడ్పిటిసి సభ్యుడు వెంకటయ్య యాదవ్, రైల్వే బోర్డు మాజీ సభ్యుడు ప్రభాకర్ రెడ్డి. బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్. తదితరులు ఉన్నారు.